ఉప్పల్ లో నాచారంనూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆప్కారి (ఎక్సైజ్ )పోలీస్ స్టేషన్

TEJA NEWS

ఉప్పల్ లో నాచారం
నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆప్కారి (ఎక్సైజ్ )పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్ ప్రారంభం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధికారులు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top