ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట యూనియన్ సభ్యులు
చిలకలూరిపేట : ఒంగోలు నగరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్లూజే) 36 వ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి, పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్,
ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట
అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బయలుదేరిన.మాజీ ఏపీ డబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలి . యూనియన్ సభ్యులు
