రోగులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసిన ఆర్యవైశ్యులు పాల్గొన్న ఎమ్మెల్యే

TEJA NEWS

రోగులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసిన ఆర్యవైశ్యులు పాల్గొన్న ఎమ్మెల్యే

వనపర్తి :
వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని వనపర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు సుమన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి దంపతులు పాల్గొని భోజన వితరణ కార్య క్రమం లో పాలు పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంగంనాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే దంపతులు ప్రజాసేవలో పాలుపంచుకుంటూనిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు స్పందించిన ఎమ్మెల్యే భావోగ్వేదంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ మాజీ కౌన్సిలర్ బ్రహ్మం పట్టణ వర్తక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top