స్వామియే శరణం అయ్యప్ప

TEJA NEWS

స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ మహోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని…

131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి దిల్ కుష్ నగర్ లో మాధవ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించి తదుపరి…

132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీ లో సతీష్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజా మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top