రేపు వైన్ షాపులు బంద్!

TEJA NEWS

రేపు వైన్ షాపులు బంద్!

హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ చిన్న హనుమాన్‌, జయంతి శోభాయాత్రలు జరగనున్నాయి.

ముందు జాగ్రత్తగా శనివారం 12వతేదీ ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

You cannot copy content of this page

Scroll to Top