బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 18న బంద్ : బీసీ సంఘాలు

TEJA NEWS

బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 18న బంద్ : బీసీ సంఘాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ పరిధిలో
బీసీలకు 42% రిజర్వేషన్ పై హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, ఈనెల 18న జరగబోయే బంద్ విజయవంతానికి అశ్వారావుపేటలో బీసీ సంఘాల, జేఏసీ సన్నాహక సమావేశం నిర్వహించింది. బీసీ, ఉప కులాలన్నీ ఐక్యంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని నాయకులు నాగబాబు, సూర్య ప్రకాష్ రావు, ఫకీరయ్య, సత్యనారాయణ, తదితరులు పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top