బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి

TEJA NEWS

బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి *
మండల విద్యాధికారి మాగి గురవయ్య…

జి.ప.ఉ.పా. బేతవోలు చిలుకూరు మండలం,సూర్యాపేట జిల్లా తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్” లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి
రాష్ట్ర విధ్యాపరిశోధన శిక్షగా మండలి (SCERT) 2 ELTA(ఈ ఎల్ టి ఏ) మరియు భారతి ఎర్టెల్ పౌన్డేషన్ ఆధ్వర్యములో నిర్వహించిన ఇంగ్లీష్ ఒలంపియాడ్ తి జి.ప. ఉ.పా. చేతవోలు 9వ తరగతి విద్యార్థి చిట్యాల . నవదీప్ మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి 10,000/- రూపాయల క్యాష్ ప్రైజ్ కుండా గెలుచుకున్నాడు.
రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాలలో బేతవోలు ను ఉంచినందుకు ఆ విద్యార్థిని సర్పంచ్ వట్టికూటి. నాగయ్య మరియు వార్డు సభ్యులు మరియు ఉపాధ్యాయులు సన్మానం చేసి అభినందించారు.
అలాగే ఇంగ్లీష్ టీచర్ ఉపేందర్ ను అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top