ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
బీజేపీ ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది.
*ఆంధ్రప్రదేశ్ – పీవీఎన్ మాధవ్
*తెలంగాణ – ఎన్. రాంచందర్ రావు
*మధ్యప్రదేశ్ – హేమంత్ ఖండేల్వాల్
*మహారాష్ట్ర – రవీంద్ర చవాన్
*ఉత్తరాఖండ్ – మహేంద్ర భట్
*హిమాచల్ ప్రదేశ్ – రాజీవ్ బిందాల్
*పుదుచ్చేరి – వీపీ రామలింగం
*మిజోరం – బీచువా
*అండమాన్ & నికోబార్ దీవులు – అనిల్ తివారీ
