జులై 1 నుంచి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్.

TEJA NEWS

నంద్యాల జిల్లా:

జులై 1 నుంచి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్.

జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31 వరకు యాత్రను నిలిపి వేసిన అటవీశాఖ అధికారులు.

పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు విరామం ఇచ్చిన అటవీశాఖ అధికారులు.

జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వాహనాలు నడుపుతున్న అటవీశాఖ….

You cannot copy content of this page

Scroll to Top