అల్పాహార ప్రియులకు సరికొత్త నూతన రుచుల “పరిమళం” పరిచయం చేయాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TEJA NEWS

అల్పాహార ప్రియులకు సరికొత్త నూతన రుచుల “పరిమళం” పరిచయం చేయాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్ గాయత్రి నగర్ లో మాధవ రెడ్డి, రోహిత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “పరిమళాస్” కిచెన్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అల్పాహార ప్రియులకు సరికొత్త రుచులను అందజేస్తూ ఈ పరిమళాస్ కిచెన్ మంచి పేరుగడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top