అమరావతిలో 1.32 లక్షల సీట్ల సామర్థ్యం

TEJA NEWS

అమరావతిలో 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో భారత్ లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది

You cannot copy content of this page

Scroll to Top