సుభాష్ చంద్రబోస్ నగర్(A), కైసర్ నగర్ లో సిసి రోడ్లు

TEJA NEWS

సుభాష్ చంద్రబోస్ నగర్(A), కైసర్ నగర్ లో సిసి రోడ్లు మంజూరైన కాలనీలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్(A) మరియు కైసర్ నగర్ లో కాలనీ వాసుల విన్నపం మేరకు 32 లక్షలతో సీసీ రోడ్లు మంజురైనా సందర్భంగా ఆ బస్తివాసులతో కలిసి కాలనీ రోడ్లను పరిశీలించడం జరిగింది..

అనంతరం కాలనీవాసులు కూన శ్రీశైలం గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపి..హర్షం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
పదవిలో ఉన్న లేకున్నా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు..

ప్రజల సంక్షేమమే నా సంకల్పం అన్నారు..
ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కి కాలనీవాసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో బలరాం,రషీద్ బేగ్,పద్మ,లక్ష్మి,మహమ్మద్ తాసిఫ్, లాల్ మహమ్మద్, దుర్గేష్, హైమద్, జమీల్,మహమ్మద్ దావూద్, జబ్బార్, సలీం,అలీమ్, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, అబ్దుల్ రజాక్, హబీబ్ రసూల్, కళాధర్ బిలాల్,జాంగిర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top