ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా

TEJA NEWS

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా

ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ట్రోఫీ విజేత భారత్‌కు గురువారం బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 58 కోట్ల క్యాష్ రివార్డును ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

You cannot copy content of this page

Scroll to Top