ఈటల రాజేందర్ ని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసిన చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి , మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి, డివిజన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి

You cannot copy content of this page

Scroll to Top