చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్

TEJA NEWS

చిలకలూరిపేట జనసేన చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్ ని జరగబోయే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది

ఈనెల 25వ తారీకు అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో జరగబోయే వాజపేయ్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి చిలకలూరిపేట జనసేన సమన్వయకర్తను బీజేపీ ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్న పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top