42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం

TEJA NEWS

42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అర్హులైన మహిళలు నుండి దరఖాస్తు స్వీకరించారు,
18 ఏళ్లు పైబడిన BPL మహిళలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు వివరాలతో దరఖాస్తు చేసి ఉచిత స్టవ్ మరియు సిలిండర్ పొందవచ్చు అని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు

మీకు కావలసిన గ్యాస్ ఏజెన్సీ (Indane, Bharatgas, or HP Gas) ని ఎంచుకోవచ్చు.
వివరాలను నమోదు కొరకు పేరు, చిరునామా, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు నంబర్, మరియు మొబైల్ నంబర్‌తో పత్రాలు అవసరమని అధికారులు తెలిపారు

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి స్రవంతి
డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, మైనంపాటి రమేష్, అలీ, నజీబ్, కాశి తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top