ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్ జితేష్

TEJA NEWS

ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్ జితేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించి,ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగమయ్య బంజర పంచాయితీ, పోకల గూడెం, రావికంపాడు, ఉపాధి హామీ కూలీలతో కలిసి పలుగు, పార, పట్టి పని చేశారు. వారితో కలిసిపోయి జీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిడి, ఎంపీడీవో అశోక్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top