అన్నయ్య చిరంజీవికి అభినందనలు..! చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరం. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. : ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ WhatsApp Image 2026 03 07 at 3.23.46 PM