ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

TEJA NEWS

ఢిల్లీ…..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల పై చర్చించిన జగ్గారెడ్డి

ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల పై చర్చ

హనుమంతరావుకి, జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరారు..

You cannot copy content of this page

Scroll to Top