గోకుల్ చాయ్ షాప్ ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

TEJA NEWS

గోకుల్ చాయ్ షాప్ ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపుర్ నియోజకవర్గం125 డివిజన్ గాజులరామారం పరిధిలో దేవేందర్ నగర్ యాదవ్ సంఘం జనరల్ సెక్రటరీ మేకల రమేష్ యాదవ్ గారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న గోకుల్ చాయ్ షాప్ ను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, ఆలేటి శ్రీనివాస రావు, డి. శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top