SPR కిడ్స్ ప్లే స్కూల్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||
( కుత్బుల్లాపూర్ నియోజకవర్గం )* దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సింహపురి కాలనీ బౌరంపేట్ వాసులు డా.|| సరిగారి ఎల్లా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్నSPR కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ రెడ్డి, అల్లేటి శ్రీనివాస్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.
