Cr no:68/2025 U/S 62 ,103(1),238r/w3(5)BNS OF EDLAPADU PS గుర్తు తెలియని మృతదేహం మర్డర్ కేసు లో SP పల్నాడు వారి పర్యవేక్షణలో DSP Narasaraopet ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బ నాయుడు ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణయ్య మరియు చిలకలూరిపేట సర్కిల్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ సుబ్బారావు ఏఎస్ఐ రోషి బాబు హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ కానిస్టేబుల్ ఇర్మియా హోంగార్డ్ మధు హోంగార్డు సాంబశివరావు మరియు పల్నాడు జిల్లా క్లూస్ టీం మరియు సి డి ఆర్ వింగ్ సిబ్బందికి డీజీపీ చేతుల మీదగా కేసు చేదించినందుకుగాను ఉత్తమమైనఏ బి సి డి అవార్డును అందించినారు
