పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
1). నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకి చెందిన తలారి వెంకటయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
2). నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన లోకేష్, మల్లారం గ్రామానికి చెందిన నిఖిల్ మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
