డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును మర్యాదపూర్వకంగా కలిసిన దారపనేని

TEJA NEWS

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును మర్యాదపూర్వకంగా కలిసిన దారపనేని

కనిగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును గురువారం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దారపనేని రఘురామకృష్ణం రాజు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడలోని తన స్వగృహంలో అల్పాహార విందుకు హాజరుకావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తప్పకుండా వస్తానని తెలిపారని దారపనేని పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top