TEJA NEWS

గుడివాడ డి ఎస్ పి అయిన ధీరజ్ వినీల్ నందివాడ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనకి నిర్వహించి స్టేషన్ రికార్డులను పరిశీలించి , స్టేషన్ లో ఉన్న క్రైమ్ వాహనాలను తనికి చేసి అన్ని సక్రమముగా ఉన్నట్లు, స్టేషన్ సిబ్బంది యొక్క పనితీరును అభినందించారు. సిబ్బందిని ఉద్యోగ సమయములో బాధ్యత గా వ్యవహరించాలని , పిటిషనర్ లతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని తెలియపరిచినారు.