కెసిఆర్ జన్మదిన సందర్భంగా పాలు, పండ్లు,బ్రెడ్లు పంపిణీ.
అలంపూర్ :
తెలంగాణ ప్రజల అపర భగీరథుడు, బంగారు తెలంగాణ నిర్మాత, నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా అలంపూర్ తాలూకా ఐజ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు నిండు గర్భిణీలకు
పాలు,పండ్లు, బ్రెడ్డు, పంపిణీ చేశారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాస్టర్ మధు కుమార్,ప ల్లయ్య, రామకృష్ణ, పెద్దయ్య, మాజీ కౌన్సిలర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
