రెవెన్యూ అంశాలపై సిసిఎల్ఏ సమీక్ష: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

TEJA NEWS

రెవెన్యూ అంశాలపై సిసిఎల్ఏ సమీక్ష: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.

రాష్ట్ర సచివాలయం నుండి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూ సర్వే పురోగతి ప్రజల అర్జీల పరిష్కారంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top