కాటం బాలచందర్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఫైల్ రీ ఇన్వెస్టిగేషన్ చేయండి

TEJA NEWS

కాటం బాలచందర్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఫైల్ రీ ఇన్వెస్టిగేషన్ చేయండి

హైదరాబాద్ ఆగస్టు 19 మంగళవారం బేగంపేట్ ప్రకాష్ నగర్ లో హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ లో కాటం బాలచందర్ ఇటీవల 24 సెప్టెంబర్ మూడో తారీకు మరణించగా. పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకొని హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోకుండా కాఠం బాలచందర్, మరణం జరగడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్. చేయడానికి, నామిని కాటం బాల లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వగా వాటిని, పంపించడంలో కొన్ని మిస్ చేయడం జరిగింది, దానివల్ల హెడ్ ఆఫీస్ వాళ్లు ముంబై కమిటీ రిజెక్ట్ చేయడం జరిగింది, పూర్తి బాధ్యులు హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కంపెనీ యాజమాన్యం వైఫల్యమైన అని అన్నారు, దానితో దిగివచ్చిన హెచ్డిఎఫ్సి మేనేజర్ 20 రోజులు గడువు కావాలని కోరారు, మరియు నామినితో, లెటర్ తీసుకొని రిసీవ్డ్ కాపీ ఇచ్చి, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో గంధం లాలయ్య, కందికొండ గిరిజరాని, గాదె కృష్ణ,సిద్దిపేట సుగుణ, కామేశ్వరరావు, భరత్, యాకయ్య,మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top