సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ..
మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్ పల్లి పట్టణ మరియు మెట్ పల్లి మండలానికి చెందిన 43 మంది లబ్ధిదారులకు 1,045,000/- పది లక్షల నలపై ఐదు వేళ రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ..
