
గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గండి మైసమ్మ ( సారె గూడెం) లో కర్రోళ్ల సత్యనారాయణ ముదిరాజ్ ఆహ్వానం మేరకు. వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న *కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *…
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనంతరం వారు శాలువాతో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని సత్కరించారు..
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాము గౌడ్ , బొంగునురు ప్రభాకర్ రెడ్డి, యాదగిరి సదానందం, కొత్తగూడెం లక్ష్మీనారాయణ, సూరారం ప్రభు రాజు స్థానిక సారె గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…