గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి అని గుంటూరు లో మిర్చి రైతులు పెద్ద ఎత్తున ధర్నా కు దిగారు..దాదాపు 5 KM వరకు నిలిచిపోయిన వాహనాలు. WhatsApp Image 2025 03 25 at 13.13.20