ఐజ తాసిల్దార్ కార్యాలయంలో గంటల తరబడి క్యాస్ట్ ఇన్కం కోసం కాపలా కాస్తుంటే పట్టించుకోని తాసిల్దార్ మరియు సిబ్బంది
అసలే పనుల కాలం తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం క్యాస్ట్ ఇన్కమ్ కోసం ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే అధికారులు మాత్రం విని విరనట్టుగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
అసలే వర్షాకాలం కావడంతో పనులను పక్కకు పెట్టి పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకొని తాసిల్దార్ దగ్గరికి వెళ్తే స్టాఫ్ రూమ్ లో ఇవ్వండి అంటూ సాకులు చెప్పుకొస్తున్నాను.
ఇలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకొని చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు..
