కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభాకార్యలకు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా కొంపల్లి లో జరిగిన గడ్డం రాజేందర్ రెడ్డి గృహప్రవేశ వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు..

You cannot copy content of this page

Scroll to Top