నూతన వస్త్రాలంకరణ వేడుకలకు హాజరైన మాజీ డిప్యూటీ మేయర్

TEJA NEWS

నూతన వస్త్రాలంకరణ వేడుకలకు హాజరైన మాజీ డిప్యూటీ మేయర్ …

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , శ్రీమతి శారద, సురేష్ దంపతుల కుమార్తె హిమ శ్రీ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు .ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, మహిళా నాయకులు హైమావతి, లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top