మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు

TEJA NEWS

మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీ మెయిన్ రోడ్ నందు ఇరువైపులా ఉన్న బార్ని నగర్ లో ఉన్న వ్యాపారస్తులతో రోడ్డు వెడల్పు చేయడానికి, మున్సిపల్ కాలువల వెనకకు ఉండుటకు వారితో చర్చించిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని , ఏఎంసీ చైర్మన్ షేక్. కరీముల్లా , ఈ సందర్భంగా బ్యార్ని నగర్ వారు రెండు మూడు సమస్యలను చైర్మన్ల దృష్టికి తీసుకుని రాగా మన శాసన సభ్యుల వారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top