మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కి శుభాకాంక్షల వెల్లువ

TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కి శుభాకాంక్షల వెల్లువ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తన నివాసం వద్దకు నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..

అనంతరం జన హృదయనేత కూన శ్రీశైలం గౌడ్ కి శాలువాలు, పుష్పగుచ్చలతో శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు..

You cannot copy content of this page

Scroll to Top