తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఘనవిజయం సాధించిన సందర్భంగా సీఎం నివాసంలో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శాలువాతో సత్కారించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top