జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ సీఎం ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ సీఎం ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ లో నిన్న రాత్రి నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రోడ్ షో లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సీఎం ని కలిసి పార్టీ కండవాతో సత్కారించిన అనంతరం ఆప్యాయతగా పలకరించడం జరిగింది..

ఈ రోడ్ షో కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, చైర్మన్ లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంచార్జ్ లు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

You cannot copy content of this page

Scroll to Top