నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే

TEJA NEWS

నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి మరియు కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

 ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్  మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకులు, మరియు కార్మిక సోదరులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం, వివిధ కాలనీలా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top