శంకర్ పల్లి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” …
స్వచ్ఛమైన పట్టణం – సుస్థిరమైన భవిష్యత్‌కు పునాది:- చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతపూర్ వార్డులో 50 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని ఫతేపూర్ ఫ్లైవర్ వద్ద 60 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని ఇంద్రారెడ్డి సర్కిల్ నుండి రైల్వే స్టేషన్ వరకు 1 కోటి 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు మరియు 35 లక్షల నిధులతో ఇంద్రారెడ్డి చౌరస్తా జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు 50 లక్షల నిధులతో ఎల్ఈడి లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని గాయత్రి వెంచర్ పార్కులో 40 లక్షల నిధులతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని సింగపూర్ సర్కిల్ వద్ద 60 లక్షల నిధులతో వర్గపు నీటి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీ నుండి పటాన్చేరు రోడ్డు వరకు (మంజీరా పైప్ లైన్ రోడ్) 1 కోటి 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు మరియు టీచర్స్ కాలనీలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని భవానీ నగర్ వార్డు నెంబర్-9) లో 30 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో 1 కోటి 20 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని మంజీరా పైప్ లైన్ రోడ్ వద్ద 75 లక్షల నిధులతో బాక్స్ కల్వర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని మంజీరా పైప్ లైన్ రోడ్ నుండి మణి గార్డెన్ (వయా గొల్లవాగు) వరకు 60 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని సింగపూర్ టవర్ వద్ద 40 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని రాయల్ పామ్స్ అపార్ట్మెంట్ వెనుక 50 లక్షల నిధులతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకర్ పల్లి పట్టణంలోని బుల్కాపూర్ వార్డులో 80 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు.
