బుచ్చిలో సాధారణ సర్వసభ్య సమావేశం

TEJA NEWS

బుచ్చిలో సాధారణ సర్వసభ్య సమావేశం

కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మోర్ల సుప్రజ.

నెల్లూరుజిల్లాబుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీకార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు నిర్వహించినటువంటి సాధారణ సమావేశంలో పాల్గొన్న బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ సాధారణ సమావేశంలో మొత్తం 19 అజెండాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ 19 అజెండాలను కౌన్సిలర్స్ అందరు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి .బాలకృష్ణ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top