TEJA NEWS

తార్నాక లో జేనివిస్ రేమేడిస్ జెనెరిక్ మెడికల్ స్టోర్ ను సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. నిర్వాహకులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.