నూతన సంవత్సరం సందర్బంగా GHMC మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి

TEJA NEWS

నూతన సంవత్సరం సందర్బంగా GHMC మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ . ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top