యువ నాయకుడను
అవకాశం ఇవ్వండి.
అభివృద్ధి చేస్తా.
అలంపూర్ : జోగులమ్మ గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని ఒకటో వార్డు యువ నాయకుడు అభ్యర్థి తిరుమలేష్ సుడిగాలి పర్యటన జరిపాడు.
ఓటర్లతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచండని, కౌన్సిలర్ గా పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఈ సందర్భంగా తిరుమలేష్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
