సాయిరాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి………… జిల్లా సాహితీ కళా వేదిక డిమాండ్
వనపర్తి
ధ్యారపోగు సాయిరామ్ కొన్నేళ్లుగా సీనియర్ అసిస్టెంట్ గా మునిసిపాలిటీ లో పనిచేస్తూ అనారోగ్య కారణాల వల్ల మరణించారు.సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కౌన్సిలర్ మదన్ ,కవి జనజ్వాల, గంధం నాగరాజు,బందారు శ్రీనివాస్ థో కలసి సాయిరాం పార్ధివ దేహానికీ నివాళ్ళు అర్పించారు. శంకర్ గౌడ్ మాట్లాడాడు సాయిరామ్ ఎపుడు చిరు నవ్వుతో పలికరించెవాడని, వారి మరణం షాక్ కు గురిచేసిందన్నారు. కుటుంబ యాజమని చనిపోవడంవల్ల కుటుంబానికి కొలుకొన్ని సమస్యలలో పడిపోయింది. ప్రభుత్వ సాయిరాం కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. కుటుంబంలో ఒకరికి మున్సిపాలిటీలో ఉద్యోగం కల్పించాలని కొరారు.మున్సిపాలిటీ అధికారులు చోరువచూపించి సాయిరాం కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
