గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ రాంబాబు కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పరామర్శ..
నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు సోమవారం నాడు ఇటీవల కాలంలో దవడ శాస్త్ర చికిత్స అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకొనుచున్న గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాంబాబు ని కూటమి నేతలతో కలసి వారి స్వగృహంలో కలుసుకుని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
