రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి దీపావళి శుభాకాంక్షలు

TEJA NEWS

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి . ||

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి మరియు టిపిసిసి జనరల్ సెక్రెటరీ పీసరి మహిపాల్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

You cannot copy content of this page

Scroll to Top