తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి , ప్రజా నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
