తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

TEJA NEWS

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సెక్రటేరియట్ లో కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top