నిజాంపేట్ మధురనగర్ అష్టలక్ష్మి సమేత

TEJA NEWS

నిజాంపేట్ మధురనగర్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.45,678/- విరాళం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మధురనగర్ కాలనీలో అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా బాచుపల్లి మాజీ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి రూ.45,678/- ను అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు జి. విష్ణువర్ధన్ రావు,సిహెచ్ లింగయ్య, రామ లక్ష్మారెడ్డి, వరికుప్పల దశరథ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కు అందజేశారు. వారికి ఆలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు

You cannot copy content of this page

Scroll to Top